విశాఖపట్నం జిల్లా పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎన్ హెచ్ ఆర్ సి

విశాఖపట్నం జయ జయహే : నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ హెచ్ ఆర్ సి, జాతీయ చైర్మన్ డాక్టర్ పి సంపత్ కుమార్ అధ్యక్షతన *నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్ హెచ్ ఆర్ సి* జాతీయ రాష్ట్ర జిల్లాల నాయకులు విశాఖపట్నం జిల్లా పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది, హ్యూమన్ రైట్స్ పేరుతో తప్పుడు రిజిస్ట్రేషన్ లతో స్వచ్ఛంద సేవా ముసుగులో కంపెనీ రిజిస్ట్రేషన్లు చేసుకొని వాటి ద్వారా మెంబర్షిప్ లిస్టు ప్రజలకు మోసం చేస్తున్నటువంటి...