SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 12:01 pm Posted by : SHIVASURYA NEWS

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి

జయజయహే : గొల్లపూడి లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు కుమారుని పెళ్లి రిసెప్షన్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ .ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు పాల్గొన్నారు .