విలువలతో కూడిన సందేశాత్మక నాటికలు

ఆకట్టుకున్న మా ఇంట్లో మహాభారతం, చిగురు మేఘం, నా శత్రువు నాటికలు భీమవరం : జయజయహే : భీమవరం గన్నాబత్తుల క్రీడా మైదానంలో చైతన్య భారతి 18వ జాతీయస్థాయి నాటక పోటీల్లో శుక్రవారం రాత్రి ప్రదర్శిరించిన మూడు నాటికలు ఆకట్టుకున్నాయి. రెండో రోజు నాటిక పోటీలను డా ఎంఆర్ రాజు, డా పిఆర్ కె వర్మ, డా వేగేశ్న రవికుమార్ రాజు, చైతన్య భారతి అధ్యక్షులు రాయప్రోలు భగవాన్ లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యువభేరీ థియేటర్ ఆర్గనైజేషన్ వారి "నా శత్రువు",...