SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 21 April 2025, 7:06 am Posted by : SHIVASURYA NEWS

విద్యుత్ శాఖ లైన్మెన్ లింగంపల్లి అంజయ్య ఘన సన్మానం వేములవాడ టౌన్

వేములవాడ : జయజయహే : వేములవాడ విలీన గ్రామం శత్రాజుపల్లి లో విద్యుత్ శాఖ ( లైన్ మెన్ ) గా లింగంపల్లి అంజయ్య పనిచేస్తూ గ్రామానికి తన వంతు ఎన్నో సహాయ కార్యక్రమాలు అందిస్తు అందరి అభిమానాన్ని పొంది , తన వృత్తి కాలపరిమి ముగియటం జరిగింది , కావున తను అందించిన సేవలకు గాను గ్రామ యువకులు పూలమాల శాలువ తో సన్మానించడం జరిగింది ,శ్రీనివాస్( ఇషాక్ ),చందు,రాజు,ప్రేమ్, దిలిప్ ,సృజన్,చందు,నిఖిల్ , సాయి.