విద్యుత్ ఒప్పందాల్లో రూ.11 వేల కోట్ల స్కాం
యాక్సిస్ సంస్థతో కూటమి బిగ్ డీల్ అధికరేట్లకు విద్యుత్ కొనుగోళ్ళ వెనుక స్కెచ్ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపణ జయజయహే : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం యాక్సిస్ సంస్థతో తాజాగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో రూ.11వేల కోట్ల స్కామ్ దాగి ఉందని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ, అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వెనుక సీఎం చంద్రబాబు అవినీతి చాలా స్పష్టంగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు. గత వైయస్ఆర్‌సీపీ...