వితంతు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి
మాడుగుల : జయజయహే : భర్త చనిపోయిన భార్యలు వితంతు పెన్షన్ల కోసం ఈ నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జి పుప్పాల రమేష్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో కూటమి నాయకులు కార్యకర్తలు చొరవ చూపాలన్నారు. 2023 డిసెంబర్ ఒకటి నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య పెన్షన్ పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.కాబట్టి అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 25 నుంచి నెలాఖరు వరకు...