వావిలాల 22వ వర్ధంతి సందర్భంగా శాసన సభ్యులు నాడు – నేడు పై చర్చా గోష్టి

జయజయహే : జనచైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీ మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు గుంటూరులోని రామన్నపేట ఒకటవ లైన్ లో గల జనచైతన్య వేదిక హాలులో పద్మభూషణ్ అవార్డు గ్రహీత స్వాతంత్ర సమర యోధులు కీ||శే|| వావిలాల గోపాలకృష్ణయ్య 22వ వర్ధంతి సందర్భంగా శాసన సభ్యులు నాడు - నేడు అనే అంశంపై చర్చా గోష్టిని నిర్వహిస్తున్నట్లు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. చర్చ గోష్టిలో వక్తలుగా మాజీ మంత్రి డొక్కా...