వావిలాల జీవితం నేడు రాజకీయ నేతలకు ఆదర్శప్రాయం కావాలి – డొక్కా మాణిక్య వరప్రసాద్
జయజయహే : పద్మభూషణ్ అవార్డు గ్రహీత స్వాతంత్యసమర యోధులు కీర్తిశేషులు వావిలాల గోపాలకృష్ణయ్య జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలని వారి నిడారంబరత, నిజాయితీ, త్యాగ నిరతని నేటి రాజకీయ నేతలు అలవర్చుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 29వ తేదీ రాత్రి కీ||శే|| గోపాలకృష్ణయ్య 22వ వర్ధంతిని పురస్కరించుకుని శాసనసభ్యులు నాడు - నేడు అనే అంశంపై చర్చా గోష్టి గుంటూరులోని జన చైతన్య వేదిక హాలులో జనచైతన్య వేదిక...