వస్త్రన్నదానం చేసిన లైన్స్ క్లబ్

శ్రీకాకుళం : జయజయహే : వస్త్రం, అన్నదానం, ఇంతకు మించిన దానం ఇంకేముంటుందని లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్ పర్సన్ ఉర్లం శివతేజ పట్నాయక్ అన్నారు. స్థానిక నైట్ షెల్టర్ లో ఉండే నిస్సహాయ, వృద్దులకు లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో సభ్యులు, మదర్స్ హెల్పింగ్ సొసైటీ లైన్ డా. పైడి ప్రదీప్ జన్మదినం సందర్భంగా వస్త్ర, అన్నదానం చేశారు. లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పెర్సన్ ఉర్లం.శివతేజ మాట్లాడుతూ లైన్స్ క్లబ్ జోన్ చైర్మన్ పొన్నాడ.రవి కుమార్,...