వల్లభనేని వంశీకి తీవ్ర అనారోగ్యం శ్వాస సంభందిత ఇబ్బందులు ..! హెల్త్ బులిటెన్ లో షాకింగ్..!

గతంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్ధితి నానాటికీ క్షీణిస్తోంది. ఈ కేసులో ఆయన్ను జైలుకూ, ఆస్పత్రికీ మధ్య తిప్పాల్సి వస్తోంది. తీవ్ర శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను ఇవాళ గుంటూరు జీజీహెచ్ కు తరలించి పరీక్షలు నిర్వహించారు. వీటికి సంబంధించి హెల్త్ బులిటెన్ ను గుంటూరు జీజీహెచ్ అధికారులు విడుదల చేశారు. న్యూరాలజీ సమస్యలతో కూడా బాధపడుతున్న వల్లభనేని వంశీని విజయవాడ జీజీహెచ్ కు తరలించాల్సి ఉండగా.. అక్కడ స్పెషలిస్టులు...