వ‌చ్చే మూడు నెల‌ల్లో నిరంత‌రాయ‌ స‌ర‌ఫ‌రాకు 2.86 ల‌క్ష‌ల ట‌న్నుల ఇసుక సిద్ధం జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్

విజ‌య‌న‌గ‌రం, జయజయహే : ప్ర‌స్తుత వేస‌వి సీజ‌నులో జిల్లాలో నిర్మాణ రంగ అవ‌స‌రాల‌కు స‌రిప‌డేంత‌గా నిరంత‌రాయంగా ఇసుక స‌ర‌ఫ‌రాకు సిద్ధంగా వుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్.అంబేద్క‌ర్ వెల్ల‌డించారు. వ‌చ్చే మూడు నెల‌ల్లో ప్ర‌భుత్వ గృహ‌నిర్మాణ ప‌థ‌కాల కింద చేప‌ట్టే ఇళ్ల నిర్మాణాలు, ప్ర‌జావ‌స‌రాల కోసం, ప్ర‌భుత్వ ఇంజ‌నీరింగ్ శాఖ‌ల నిర్మాణాల కోసం 2.86 ల‌క్ష‌ల ఇసుక స‌ర‌ఫ‌రా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు చెప్పారు. జిల్లా స్థాయి ఇసుక స‌ర‌ఫ‌రా క‌మిటీ స‌మావేశం క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్ అధ్య‌క్ష‌త‌న బుధ‌వారం జరిగింది. ఈ...