లక్షన్నరకు గోల్డ్ రేట్..?

ఈ ఏడాది చివర నాటికి చేరిక బ్రోకరేజ్ సంస్థల అంచనా జయజయహే : 2025 సంవత్సరంలో బంగారం ధరల్లో భారీ పెరుగుదల కనిపించింది. అక్షయ తృతీయకు ముందే బంగారం 1 లక్ష రూపాయలకుపైగా చేరుకుంది. రానున్న సంవత్సరాల్లో కూడా బంగారం ధరలు పెరగడానికి అవకాశం ఉంది. జేపీ మోర్గాన్ బ్యాంక్ అంచనా ప్రకారం 2026 నాటికి బంగారం ఔన్స్‌ 4,000 డాలర్లు కు చేరుకోవచ్చు. అదే సమయంలో, మనీకంట్రోల్ నివేదిక ప్రకారం, యార్డెనీ రీసెర్చ్ ప్రెసిడెంట్ ఎడ్ యార్డెనీ అభిప్రాయం ప్రకారం ప్రతి ఔన్స్‌...