రెల్లలపాలెం గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని చిన్నారుల నిరసన
మాడుగుల : జయజయహే : మాడుగుల నియోజకవర్గ పరిధిలో గల చీడికాడ మండలంలో కోనాం పంచాయితీలో రెల్లలపాలెం గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని పవన్ కళ్యాణ్ మామయ్య మా గ్రామానికి రోడ్డు వెయాలి చంద్రబాబు తాతయ్య మా గ్రామానికి రోడ్డు వేయాలని అంటూ గిరిజన చిన్నారులు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోమవారం రెల్లలపాలెం గిరిజన చిన్నారులకు గ్రామ ప్రజలకు మద్దతుగా ఆదివాసి గిరిజన సంఘం ఐదోవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరట. నరసింహమూర్తి మాట్లాడుతూ చీడికాడ...