రెడ్ క్రాస్ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించాలి – జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.
ఏలూరు జయ జయహే: రెడ్ క్రాస్ సేవలను ఇంకా విస్తరింపచేసి రెడ్ క్రాస్ బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా సేవలను విస్తృత పర్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రెడ్ క్రాస్ నూతన కార్యవర్గానికి సూచించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు జిల్లా శాఖ నూతన చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వీ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు బుధవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్, ఏలూరు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ కె.వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. రాబోయే రోజుల్లో జిల్లాలోని రెడ్...