రిటైనింగ్ వాల్ వద్దని ఆలయ వైదిక సిబ్బంది అభ్యంతరం

జయజయహే : సింహగిరిపై గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో విస్తు పోయే అంశాలు వెలుగు లోకి వస్తున్నాయి. ఈ ఘటన పైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. విచారణ వేళ ఘటన కు కారణాల పైన కమిటీ ఆరా తీసింది. కూలిన గోడ నిర్మాణంలో నాణ్యత లేదని గుర్తించారు. నాలుగు రోజుల కిందటే గోడ నిర్మాణం పూర్తి చేసారు. పునాది లేకుండానే నాసిరకంగా పనులు చేసారు. ఆలయ వైదిక కమిటీ వారించినా గోడ...