రాష్ట్రానికి రెడ్ అలెర్ట్

పలు జిల్లాలకు వర్ష సూచన జయజయహే : రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది విపత్తుల నిర్వహణ సంస్థ . రాగల 2-3 గంటల్లో కృష్ణా, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ తెలిపింది. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ప్రజలను అప్రమత్తం చేసింది ఆ సమయంలో గంటకు...