రామ జోగయ్య శాస్త్రి కి ఆత్రేయ పురస్కారం ప్రధానం

జయజయహే : మనసుకవి ఆచార్య ఆత్రేయ 104 వ జయంతి సందర్భంగా ప్రముఖ సినీ రచయిత రామ జోగయ్య శాస్త్రి కి రేపు ఆత్రేయ పురస్కారం ప్రధానం చేయనున్నట్టు ఆత్రేయ స్మారక కళా పీఠం ప్రధాన కార్యదర్శి గంటి మురళీ ధర్ మంగళ వారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గంటి మురళీ మాట్లాడుతూ ఈనెల 7 వ తేదీన సాయంత్రం 5 గంటలకు డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో సన్మానిస్తున్న రామ జోగయ్య శాస్త్రి 400 వందల...