రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్
లిక్కర్ స్కామ్ లో అన్నీ ఆయనకు తెలుసు మా ఇంట్లో రెండు సమావేశాలు వాస్తవమే 12 శాతం వడ్డీకి వందకోట్లు అప్పు ఇప్పించా వైసీపీలో 2 నుంచి 2000 స్థానానికి నన్ను చేర్చారు పార్టీలో ఎన్నో అవమానాలు భరించా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు మద్యం స్కామ్ లో సిట్ ముందు విచారణకు హాజరు జయజయహే : రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కాం వ్యవహారంలో ఆయన సీఐడీ ఎదుట హాజరయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల...