యోగాతో ఆరోగ్యవంతమైన జీవితం: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్

అనకాపల్లి జయ జయహే, మే 26: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అనకాపల్లి పట్టణం, రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం, గవరపాలెం లో ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నెల రోజులపాటు నిర్వహించనున్న ఈ "యోగాంధ్ర - 2025" కార్యక్రమంలో భాగంగా యోగా యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా పోలీసు శాఖ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు చేశారు. జిల్లా...