యూబిఐ సీనియర్ మేనేజర్ నాగరాజు కు ఘనంగా వీడ్కోలు
అగనంపూడి : జయజయహే : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో బి నాగరాజు కి ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మరియు ఖాతాదారులు ఘనంగా సన్మానం చేసి వీడ్కోలు పలికారు. అనంతరం బ్యాంక్ సీనియర్ మేనేజర్ బి నాగరాజు మాట్లాడుతూ అగనంపూడి బ్యాంక్ శాఖలో విధి నిర్వహణలో నిర్వహించడం నాకు చాలా సంతోషం ఇచ్చిందని నేను గతంలో ఇదే బ్యాంకులో క్యాషియర్ గా పనిచేసి ప్రమోషన్ పై వేరే ప్రాంతంలోకి వెళ్లి పనిచేసి మళ్లీ నేను ఇక్కడికి సీనియర్ మేనేజర్...