యుద్ధానికి సన్నద్ధం..?

దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ లు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇప్పటికే జమ్మూకాశ్మీర్ లో నిర్వహణ జయజయహే : భారత్ పాకిస్తాన్‌ల మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాల్లో మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఆదేశాల ప్రకారం మే 7, 2025న ప్రజా రక్షణ కోసం సమర్థవంతంగా మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశించింది. సివిల్ మాక్ డ్రిల్ అంటే పౌర రక్షణ లేదా విపత్తు...