జూనియర్ ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు
ఉచిత దంత వైద్య శిబిరంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గొండు. స్వాతి శ్రీకాకుళం : జయజయహే : గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 42వ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ ధరీ కొత్తపేట గ్రామంలో శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు. శంకర్ సతీమణి శ్రీకాకుళం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గొండు.స్వాతి ఉచిత దంత వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమము శ్రీకాకుళం జిల్లా జూనియర్ఎన్టీఆర్ ఫ్యాన్స్ అధ్యక్షులు స్టేట్ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కన్వీనర్...