మోదీ షెడ్యూల్ ఖరారు
మే 2న అమరావతికి ప్రధాని రోడ్ షో.. బహిరంగ సభ రాజధాని పునర్నిర్మాణ పనులకు శ్రీకారం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం జయజయహే : ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాజధాని అమరావతిలో మే 2న పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్వయంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పునర్ నిర్మాణంలో భాగంగా వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. మే 2న ప్రధాని మోదీ 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి...