మైనార్టీ రుణాలకు దరఖాస్తు చేసుకోండి
మాడుగుల : జయజయహే : మాడుగుల మండలంలో మైనార్టీలను క్రిస్టియన్లు ముస్లింలు, సిక్కులు బౌద్ధులు , జైన్ లు తదితరులు ప్రభుత్వం అందించే సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కో ఆప్షన్ మెంబర్ షేక్ ఉన్నిషా విజ్ఞప్తి చేశారు.మంగళవారం ఆమె మాట్లాడుతూ.. అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా తమ దరఖాస్తులను ఏ.పీ. ఓ.బి. ఎం.ఎం.ఎస్. వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముస్లిం మైనార్టీ వారు బీసీ ఈ క్యాటగిరి లోను, ఇతర మైనార్టీలైన సిక్కులు, బౌద్ధులు, జైన్లు, పార్సికులు ఓసి క్యాటగిరి లోను,...