మే 11 నుంచి మోదకొండమ్మ జాతర

రాష్ట్ర పండుగగా మూడురోజుల నిర్వహణ తెలంగాణ సమ్మక్క - సారక్క తరహాలో ఏర్పాట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడి జయజయహే : గతంలో ఎన్నడూ లేని విధంగా పాడేరులోని మోద కొండమ్మ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తామని మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురువారం అమరావతిలో వెల్లడించారు. మే 11 నుంచి 13వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజనుల...