మేయర్ పీలా ను కలిసిన జనసేన కార్పొరేటర్లు

విశాఖపట్నం జయ జయహే: జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి సమక్షంలో జనసేన కార్పొరేటర్లు నూతనంగా ఎన్నికైన జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ ను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేసి ఘనంగా సత్కరించారు ,రానున్న రోజుల్లో మహా విశాఖ నగరాన్ని పర్యావరణ పరిరక్షణ సుందరికరణ దిశగా అభివృద్ధి కార్యక్రమాల్లో శరవేగంగా చేయాలని నూతన మేయర్ ను కోరారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గోవింద్ రెడ్డీ , మూర్తి యాదవ్ , కందుల నాగరాజు , సాదిక్ ,...