మేడే స్ఫూర్తితో పెట్టుబడుదారి విధానాలను అడ్డుకుందాం
మాడుగుల: జయజయహే : మాడుగుల బస్ కాంప్లెక్స్ వద్ద గురువారం మేడే వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మేడే జెండాను ఎగరవేసారు. మే డే స్ఫూర్తితో పెట్టుబడుదారి విధానాలను అడ్డుకుందాం 8 చట్టాలును కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు .ఈ కార్యక్రమంలో మాడుగుల ఎంపీడీవో కోంకి అప్పారావు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకుడు ఇరట నరసింహమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కే భవాని మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను అమెరికాలోని చికాగోలో కార్మిక తిరిగి బాటు...