మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పంచకర్ల
పెందుర్తి : జయ జయహే: పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో పెందుర్తి కాలేజ్ వద్ద గవర్నమెంట్ హై స్కూల్లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు సంబంధించి నియోజకవర్గ అధికారులతోనూ మరియు నియోజకవర్గ నాయకులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించి మెగా జాబ్ మేళా సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి నియోజవర్గం నిరుద్యోగ యువతీ యువకులకు ఈ...