SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 12:03 pm Posted by : SHIVASURYA NEWS

మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పంచకర్ల

పెందుర్తి : జయ జయహే: పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సహకారంతో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో పెందుర్తి కాలేజ్ వద్ద గవర్నమెంట్ హై స్కూల్లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు సంబంధించి నియోజకవర్గ అధికారులతోనూ మరియు నియోజకవర్గ నాయకులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించి మెగా జాబ్ మేళా సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి నియోజవర్గం నిరుద్యోగ యువతీ యువకులకు ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని జాబ్ మేళా విజయవంతం కావాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సూచించారు ఈ కార్యక్రమంలో చోడవరం నియోజవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పి వి ఎస్ ఎన్ రాజు, పంచకర్ల ప్రసాద్ రావు , పంచకర్ల వెంకటేశ్వరరావు ,జోన్ 6 జోనల్ కమిషనర్ సత్య శేషాద్రి , జోన్ 8 జోనల్ కమిషనర్ హైమావతి , పరవాడ మండలం ఇంచార్జ్ ఎంపీడీవో ధర్మారావు , సబ్బవరం మండలం ఎంపీడీవో పద్మజ , పెందుర్తి మండలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కొల్లి వెంకట్రావు , జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారులు చాముండేశ్వరరావు , గోవిందరావు ,93 వ వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా , టిడిపి సీనియర్ నాయకులు సేనాపతి శంకర్రావు , ఇందల రమణ 95 వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాట్ల మధు, కంచిపాటి మధు, 93వ వార్డ్ అధ్యక్షులు ఆది బాబు ,94 వ అధ్యక్షులు పెన్నింటి పార్వతి , 96 వార్డ్ అధ్యక్షులు దాడి భోగలింగం నాయుడు , 98వ అధ్యక్షులు మజ్జి సూరిబాబు ,79 వార్డు అధ్యక్షులు పిల్లా శివకృష్ణ , 77 వార్డు అధ్యక్షులు కాకి బాబు , మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రామనాయుడు బొద్దపు శ్రీనివాసరావు, కర్రీ కనకరాజు ముత్యాలంపాలెం సర్పంచ్ సుజాత ముత్యాలు , ఎంపీటీసీ గొల్లవిల్లి రమణ,సీనియర్ నాయకులు పిల్ల జగన్మోహన్ , నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఈ సమీక్ష కార్యక్రమం లో పాల్గొన్నారు.