మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్న ఇసుక వ్యాపారం
పేరు గృహ నిర్మాణాలు లారీలు పై రవాణా పట్టించుకోని వారు కరువాయే గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా పట్టించుకోని యంత్రాంగం చోడవరం : జయజయహే : చోడవరం మండలంలో ఇసుక అక్రమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. గృహ నిర్మాణాల పేరుతో బళ్ళు ట్రాక్టర్ల పై రహస్య ప్రాంతాలకు తరలించి లారీలపై ఇతర ప్రాంతాలకు రవాణా సాగిస్తున్నట్టు ప్రజల విమర్శిస్తున్నారు. గతంలో ఇసుక త్రవ్వకాలు మూలంగా ఎన్నో ప్రమాదాలు జరిగిన యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. అధికారుల అండతోనే...