మూడు పంచాయతీలకు గ్రామ కమిటీలు ఏర్పాటు
మాడుగుల జయజయహే : తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సంస్థ గత ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మంగళవారం మాడుగుల మండలంలో మూడు గ్రామాలకు గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించినట్టు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండూరు తెలిపారు. దానిలో భాగంగా సాగరం గ్రామపంచాయతీకి కరక నాగరాజును పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా నియమించినట్లు తెలిపారు. అలాగే తాటిపర్తి పంచాయతీకి సలుగు లక్ష్మి అధ్యక్షులుగా,ఒండ్రు కృష్ణ ఉపాధ్యక్షులుగా, అల్లంకి శంకర్రావు ప్రధాన కార్యదర్శిగా, కార్యనిర్వాహక కార్యదర్శిలుగా గొందెల భీమరాజు, గూడెపు సన్యాసి దొర, అల్లంకి సత్యనారాయణ ఎన్నికైనట్టు...