ముమ్మాటికీ భద్రతా లోపమే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్

దేశ భద్రతను గాలికి వదిలేసారు మోడీ, షా రాజీనామా చేయాలి పీసీసీ చీఫ్ షర్మిల మండిపాటు చంద్రమౌళి కుటుంబానికి పరామర్శ జయజయహే : జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి మనం దేశం మీద జరిగిన దాడి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్‌ షర్మిల అన్నారు. దేశంలో శాంతి భద్రతలు గొప్పగా ఉన్నాయని ప్రధాని మోడీ ఒక క్యాంపెయిన్ నడిపారని.. పెద్ద పెద్ద బోర్డులు పెట్టారని అన్నారు. ఇది చూసి ఏటా 2 కోట్ల మంది కశ్మీర్ కి వెళ్తుంటారన్నారు. ఇలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ లోపం...