మీ సేవలు వెలకట్టలేనివి
ప్రజారోగ్యంతో కృషి, సేవలు అమోఘం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు జయజయహే : నిస్వార్దంగా నర్సులు అందించే సేవలు వెలకట్టలేనివని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో పవన్ సమావేశమయ్యారు. వారిని ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మరిచిపోరని ఆయన ప్రశంసించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వైద్య, ఆరోగ్య...