మిధున్ రెడ్డిపై ప్రశ్నల వర్షం

8 గంటలపాటు కొనసాగిన విచారణ లిక్కర్ పాలసీతో సంబంధంలేదని వాదన అదాన్, డీ కార్ట్ లతో సంబంధాలపై ఆరా లిక్కర్ స్కాంలో రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని సీఐడీ సిట్ అధికారులు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు. పలుమార్లు నోటీసులు జారీ చేసిన తర్వాత న్యాయవాదితో కలిసి మిథున్ రెడ్డి శనివారం సిట్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. గతంలో ఆయన తాను ఎంపీనని లిక్కర్ పాలసీతో సంబంధం లేదని వాదించారు. అయితే విజయసాయిరెడ్డి తన ఇంట్లో లిక్కర్ పాలసీలపై రెండు సమావేశాలు జరిగాయని వాంగ్మూలం...