మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ లేదు
విచారణ రెండు వారల వాయిదా జయజయహే : మద్యం కుంభకోణం కేసు లో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగింది. జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం కేసు విచారణ జరిపింది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై సమాధానానికి సమయం కావాలని మిధున్ రెడ్డి తరపు న్యాయవాదులు కోరారు....