మాస్టర్ ప్లాన్ రోడ్లు పరిశీలించిన గంటా

భీమిలి: జయజయహే : భీమిలి నియోజకవర్గంలో ప్రధాన రోడ్లను. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు - వి.ఎం.ఆర్.డి.ఎ. చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ తో కలిసి బుధవారం సందర్శించారు. పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని వి.ఎం.ఆర్.డి.ఎ. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా ఏ రోడ్లు ఎంత వెడల్పు విస్తరించాలి.. ఎక్కడెక్కడ ఎలైన్మెంట్లను మార్చాలి.. అన్నది పరిశీలించారు. భీమిలి బీచ్ రోడ్డు, పాత అడవివరం, సత్తరువు, ఆనందపురం, పెద్దిపాలెం, దొరతోట, నేరళ్లవలస జంక్షన్ లలో పర్యటించిన ఎమ్మెల్యే ఆయా జంక్షన్ లలో రద్దీకి తగ్గట్టు మెరుగైన...