మాస్కులు దసరించడం మంచిది… కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు…. !!
సమసిపోయిందనుకున్న కరోనా వైరస్ కేసుల సమస్య మళ్లీ తలెత్తింది. సింగపూర్, హాంకాంగ్ లకే పరిమితమైందనుకున్నప్పటికీ- క్రమంగా విస్తరిస్తోంది. భారత్ లోనూ అడుగు పెట్టింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్, సూపర్ స్టార్ మహేష్ బాబు బంధువు, నటి శిల్పా శిరోద్కర్.. ఈ కోవిడ్ కేసుల బారిన పడ్డారు. అవే కాదు- దేశంలో 257 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి కూడా. వివిధ రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ కేసుల పెరుగుదలపై అప్రమత్తంగా...