మానవతకు మరో కోణం “సెన్సిటివ్ రైడర్స్” పోస్టర్ను ఆవిష్కరించిన 79 వ వార్డు కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు

జయజయహే : అగనంపూడి వాకింగ్ ట్రాక్ లోదేశంలో సరికొత్త మానవీయ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ రూపకల్పన చేసిన"సెన్సిటివ్ రైడర్స్" పోస్టర్ని శ్రీనివాసరావు అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో రద్దీగా ఉన్న సమయంలో ప్రయాణం చేస్తున్నప్పుడు టు వీలర్ కార్లు ట్రావెల్స్ లారీలు మొదలగు వాహనాలు డ్రైవర్స్ తమ ముందు వెళ్తున్న వాహనాలు లో ప్రయాణం చేస్తున్న వారి పరిస్థితి తెలియకుండా వీరు ఇష్టమొచ్చినట్టు వాహనాలు నడుపుతుంటారు దానికి సెన్సిటివ్ డ్రైవర్స్ ఎస్ సింబల్ తో ఉన్న స్టిక్కర్...