మానం చెడిపినోడితోనే మనువు..! పోక్సో కేసు కొట్టేసి సుప్రీం సంచలన తీర్పు..!

ఆధారాలు, సాక్ష్యాలు ఎవరివైపు ఉంటే వారివైపు న్యాయస్థానాలు తీర్పులు చెప్తాయన్న విమర్శలకు చెక్ పెట్టేలా దేశ అత్యున్నన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ ఓ అరుదైన తీర్పు వెలువరించింది. ఎప్పుడూ చట్ట ప్రకారం మాత్రమే తీర్పులు ఇచ్చే సుప్రీంకోర్టు ఇవాళ మాత్రం మనసుతో ఆలోచించి ఓ అరుదైన కేసులో అంతే అరుదైన తీర్పు వెలువరించింది. అంతే కాదు ఇదో కనువిప్పు కావాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 2018లో ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ యువకుడిపై అప్పట్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అయితే...