మాడుగుల వెంకన్న కళ్యాణ మహోత్సవాలు

మాడుగుల : జయజయహే : మాడుగుల గ్రామంలో వేంచేసి యున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవాలు ఈనెల 7 వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్ వి వి సత్యనారాయణమూర్తి శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈనెల 8వ తేదీన గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా సాయంత్రం 6:00గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా శ్రీమాన్ నున్న శ్రీనివాసచార్యులు...