మాడుగుల ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ సౌకర్యం
మాడుగుల : జయజయహే : మాడుగుల ప్రభుత్వాసుపత్రికి ఎట్టకేలకు అంబులన్స్ సౌకర్యం కల్పించారు. ఈ ఆస్పత్రికి మొదటి నుంచి కూడా అంబులెన్స్ సౌకర్యం లేక రోగులు ఇబ్బంది పడేవారు అత్యవసర పరిస్థితిలో 1o4 వాహనం కానీ, ప్రైవేట్ వాహనాన్ని కానీ ఆశ్రయించే వారు. ఈ నేపథ్యంలో ప్రజలు కోరిక మేరకు స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎట్టకేలకు ఆసుపత్రికి అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. దీనినే సోమవారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆసుపత్రి ఆవరణలో ప్రారంభించి సద్వినియోగపరచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి...