మాజీ మంత్రి రజినీకి ఊరట

41ఏ నోటీసుతో విచారణ చేయాలి అరెస్టు చేయొద్దని కోర్టు ఆదేశాలు జయజయహే : మాజీ మంత్రి విడదల రజనీకి హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్టు చేయకుండా 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇదే కేసులో ఉన్న ఐపీఎస్ అధికారి పల్లె జాషువాకూ ఇదే తీర్పు ఇచ్చింది. ఆయనను కూడా 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులను ఆదేశించింది. విడదల రజనీ మరిది గోపి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఇప్పటికే ఆయనను అరెస్టు...