SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 11:04 am Posted by : SHIVASURYA NEWS

మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్ : జయజయహే : రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేములనర్వ గ్రామానికి చెందిన ఆలుగొండ యాదగిరి, లక్ష్మమ్మల చిన్నకొడుకు శివ (18), షాద్ నగర్లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడంతో, తీవ్ర మనస్థాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు .