మరోసారి వర్షసూచన… రానున్న మూడు రోజులు ఈదురుగాలుతో కూడిన వర్షం… ఈ జిల్లాలకు అలర్ట్…!!

జయజయహే : మరోసారి వర్షాలు పలకరించనున్నాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అంనా వేసింది. వివరాలు... రాష్ట్రంలో ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండగా.... వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. దీంతో జనం అల్లాడిపోతున్నారు.వడదెబ్బ తగిలి జనాలు మృత్యువాత పడుతున్న ఘటనలు కూడా నమోదవుతున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల వేళ రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని...