మమతానురాగాల హోరు – పాతపొన్నుటూరు

శ్రీకాకుళం జిల్లా: జయజయహే : వంశధార నదీ తీరం, గలగల హోరు, పాతపొన్నుటూరే మా ఊరు, పంచదార కన్నా తీపి, మా ప్రజ తీరు, మంచినే పంచే బంగారు, రాజల్లే రాణింపు, రాజిల్లే తలంపు, శోభిల్లే సొంపు, చల్లని చూపు, శ్రీరస్తగు మా పిలుపు, శుభమస్తగు మేల్కొలుపు, నీతుల్నే పల్కు మా ప్రతి గెలుపు, అంటూ మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం వేదికపై ఆలపించిన తనను, మమతానురాగాలు హోరెత్తీ గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారని, అట్టి అనేక మధురస్మృతులు పాతపొన్నుటూరుతో తనకు పెనవేసుకున్నాయని ఉపాధ్యాయులు...