మత్స్యకారులు రియల్ హీరోలు – హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
గంగపుత్రులకు ఎన్డియే ప్రభుత్వం అండగా ఉంటుంది. మత్స్యకారులకు వేట నిషేధ భృతి రూ 25.88 కోట్ల చెక్కును అందజేసిన చేసిన హోం మంత్రి అనిత. నక్కపల్లి, జయజయహే : మత్స్యకారులు రియల్ హీరోలని, గంగపుత్రులకు ఎన్డియే ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం నక్కపల్లి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా హోం మంత్రి...