మతం మారితే ఎస్సీ హోదా పోతుంది –హై కోర్టు
జయజయహే: షెడ్యూల్ కులాలకు చెందిన వారు మతం మారి కూడా తమ ఎస్సీ హోదాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ హైకోర్టు తాజాగా ఓ కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీలు మతం మారి వేరే మతంలోకి వెళ్తే వారికి ఉన్న హోదా రద్దవుతుందని తేల్చిచెప్పింది. దీంతో రాష్ట్రంలో మతం మారాలనుకునే ఎస్సీలకు ఇది శరాఘాతంగా మారబోతోంది. అలాగే మత మార్పిడులకు కూడా చెక్ పడనుంది. బాపట్ల జిల్లాకు చెందిన ఎస్సీ అయిన ఆనంద్ అనే పాస్టర్ తాను నిర్వహిస్తున్న చర్చి వ్యవహారాల్లో జోక్యం...