మంత్రి దుర్గేశ్ మాటలు తప్పు.. నటుడు ,దర్శకుడు ,నిర్మాత ,ఆర్ నారాయణ మూర్తి సంచలనం..

పవన్ పై కుట్ర చేయలేదు అలా అనడం కరెక్ట్ కాదు సమస్యను పక్కదారి పట్టించొద్దు ఆర్.నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ సినిమా హరిహర వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేయాలని చూశారంటూ మంత్రి కందుల దుర్గేశ్ చేసిన వ్యాఖ్యలు తప్పు అన్నారు. శనివారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ‘పవన్ కల్యాణ్‌ మీద ఎవరు కుట్ర చేస్తారు. వీరమల్లును ఆపడానికే థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్దం. పవన్ కల్యాణ్‌ ఆఫీసు నుంచి అలాంటి ప్రకటన వస్తుందని అనుకోలేదు. అది కరెక్ట్...