మండల ఉపాధ్యక్షులు ఎన్నిక
మాడుగుల : జయజయహే : మాడుగుల మండల పరిషత్ ఉపాధ్యక్షుని ఎన్నిక ఈ నెల 19వ తేదీన నిర్వహించనున్నట్టు ఎండిఓకే అప్పారావు గురువారం తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటలకు ఎంపీటీసీ సభ్యులందరూ ఉపాధ్యక్షున్ని ఎన్నుకుంటారు. ఇప్పటివరకు మండల ఉపాధ్యక్షుడిగా ఉన్న టీవీ రాజారావు ఎంపీపీగా బాధ్యతలు చేపట్టడంతో ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే బీరవెల్లి ఎంపీటీసీ కొత్తపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడిగా ఉండండగా, మరో ఉపాధ్యక్షుడు ఎన్నిక నిర్వహిస్తున్నారు. గతంలో ఒక్కో ఉపాధ్యక్షుడు ఉండగా, వైసిపి ప్రభుత్వం మండలానికి ఇద్దరిని ఉపాధ్యక్షులను ఏర్పాటు...