భారత్ -పాకిస్తాన్ చర్చలపై ఉత్కంఠ
హైదరాబాద్:జయజయహే : కాల్పుల విరమణ తర్వాత భారత్, పాకిస్తాన్ చర్చలకు సిద్ధమవుతున్నాయి. ఈ చర్చల్లో భారత్ ఏయే అంశాలను ప్రస్తావించ నుంది అనేది ఆసక్తికరంగా మారింది. పాక్ తో దేని గురించి మాట్లాడే అవకాశం ఉందనేది ఉత్కంఠగా మారింది. ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. భారత్, పాకిస్తాన్ చర్చలపై యావత్ దేశం, ప్రపంచం ఆసక్తిగా ఉంది.ఈ క్రమంలో భారత్ తన వైఖరిని తేల్చి చెప్పింది. కేవలం రెండు అంశాలపై మాత్రమే పాక్ తో మాట్లాడతామని స్పష్టం చేసింది. అందులో ఒకటి...